LOADING...

 డాక్టర్ వినయ్ హేమంత్ లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు…
October 1, 2025

డాక్టర్ వినయ్ హేమంత్ లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు…

చిలకలూరిపేట పట్టణ ఆది ఆంధ్ర కాలనీ వాస్తవ్యులు ఏనుబర్ల శామ్యూల్ గారి కుమార్తె వివాహం గత శనివారం చీరాలలో జరిగింది. ఆరోజు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడం వలన ఆ వివాహ వేడుకకు హాజరు కాలేకపోయారు . ఈరోజు ఆది ఆంధ్ర కాలనీలోని వారి స్వగృహమును సందర్శించి అక్కడ ఉన్న నూతన వధూవరులు డాక్టర్ సోనీ షర్లెట్ – డాక్టర్ వినయ్ హేమంత్ లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు…

Next Post

శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న పుల్లారావు గారు

post-bars

Leave a Comment

Related post